Friday, March 9, 2018

గొల్ల మామిడాడ కోదండరామాలయం

#కోదండరామాలయం.
గొల్ల మామిడాడ, తూర్పు గోదావరి.
ఈ  కోదండ రామాలయం  .. ఆకాశాన్ని  తాకుతున్నట్టుగా  ఉంటుంది .. 9 అంతస్తులతో .. గోపురం ప్రతీ అంతస్తు నుంచీ    చెక్కిన పురాణ గాధలను చూడవచ్చు .. రామాయణ  భారత     భాగవత  ఘట్టాలు  కళ్ళకి కట్టినట్లు మలిచారు  .. గోపురం  చివరి అంతస్తు  ఎక్కితే .. 25  కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దాపురం లో ఉన్న పాండవుల మెట్ట కనబడుతుంది ... 20  కిలోమీటర్ల లో ఉన్న  కాకినాడ కనబడుతుంది ..   భద్రాచలం లో లాగానే  ఇక్కడ  కూడా  రాములవారి కల్యాణం  ప్రభుత్వ లాంచనాలతో.. ఘనంగా   ముత్యాల తలంబ్రాలు పట్టుపీతాంబరాలతో  జిల్లా కలెక్టర్ సమర్పిస్తాడు ...  ఈ కోదండ రామాలయం చూడటం  ఒక  మధురానుభూతి.--

1 comment:

sam said...

dear sir very good blog and very good content
Latest Telugu Cinema News

బ్రాహ్మణులు చేసిన పాపం ఏమిటి?

ఇక కులం అంటే మరి దీనర్దం బ్రాహ్మణులు చేసిన పాపం ఏమిటి? ------------------------------------------ పోస్ట్ పూర్తిగా చదవకుండా కామెంట్ చేయొద్...