🍲మనము పెట్టిన నైవేద్యము దేవుడు తింటాడా?🍲
కపిత్తస్య ఫలేసారం
యధా కున్జరభక్షణే!
తధా నైవేద్యసారంతు,
దేవోగృణ్హాతి మంత్రతః !!
ఆఘ్రాయపుష్పం భ్రమరో,
మకరంధంచపాస్యతి!
తధా నైవేద్యసారంతు,
దేవోగృణ్హాతి మంత్రతః !!
మేఘ ఆదిత్య కిరణై,
రవః పీత్వాభి వర్షతి!
తదా నైవేద్యమశ్నాతి
భక్తాభీష్టం ప్రయచ్చతి !!
🍈వెలగ పండులోని గుజ్జు ఏనుగు ఎలా తింటుందో ?
🌺పుష్పములపైన వాలి తుమ్మెద తేనెను ఎలాతీస్తుందో?
☀సూర్య కిరణాల ఆధారంగా మేఘాలు భూమి పై ఉన్న
నీటిని గ్రహించి మరల తిరిగి వర్షంగా భూమిని చేరుస్తాయో?
👨👩👧👧భక్తులు భక్తి విశ్వాసములతో మంత్ర పూర్వకముగా
సమర్పించేనైవేద్యాన్ని
భగవంతుడు కూడా అలాగే గ్రహిస్తాడు.
🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺
ప్రసన్న రాఘవా చార్యులు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
No comments:
Post a Comment