Thursday, July 6, 2017

సౌదీ అరేబియాలో గోశాల

..మీకు తెలుసా ?
ప్రపంచములోని అతి పెద్ద గోశాల సౌదీ అరేబియా రాజధాని 'రియాద్' కు 100 కిలోమీటరుల దూరములోని 'ఆల్ ఖిరాజ్' అనే పట్టణములో వున్నది. ఇది అత్యంత ఆధునిక గోశాల. సుమారుగా 25 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన ఈ గోశాలలో 36 వేలకు పైగా గోవులు వున్నాయి.ఇందులో 5000 ఆవులు భారతీయ సంతతికి చెందినవి. వీటి పాలనే సౌదీ రాజవంశీయులు నిత్యం సేవిస్తారు. ఈ గోశాలలో సంవత్సరానికి 16 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి.
ఒక్క ఆవును కూడా ఇక్కడ చంపరు. గోమయం, గోమూత్రాలను భూమి శుద్దికొ రకు ఉపయోగిస్తారు.
ఈ గోశాల పేరు 'అల్ సఫియాదయాళు'. గోమాత దయాళువే కదా !
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

No comments:

పెళ్ళిళ్ళ గణపతి ఆలయం

పెళ్ళి కాని వారికి కొంగు బంగారం ఈ వినాయకుడు ఇడగుంజి గణపతి ఆలయం ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర తాలూకాలో ఉంది. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్...