Monday, December 12, 2016

శ్రీ నవగ్రహ దోష నివారణ

∆ శ్రీ నవగ్రహ దోష నివారణ ∆
||||||||||||||||||||||||||||||||||||
నవగ్రహ దోష నివారణకు చేయవలసిన పరిష్కార మార్గములు
నవగ్రహాల్లో ఏ గ్రహదోషమైనా తొలగాలంటే  చేయవలసిన పరిష్కార మార్గములు ఆయా గ్రహాలకు సంబంధించిన వారం నాడు,మూట గట్టిన నవధాన్యాలు వేపచెట్టుకి కట్టాలి.ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యం నానబెట్టి ఆవుకు పెట్టాలి.
గ్రహాలు – వివరాలు.......
||||||||||||||||||||||||||||||||||||
1. సూర్యుడు - ఆదివారం
ధాన్యం : గోధుమలు
పుష్పం : తామర
వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం
జాతి రాయి : కెంపు
||||||||||||||||||||||||||||||||||||
2. చంద్రుడు - సోమవారం
ధాన్యం : బియ్యం / వడ్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : ముత్యం
నైవేద్యం : పెరుగన్నం
||||||||||||||||||||||||||||||||||||
3. కుజుడు - మంగళవారం
ధాన్యం : కందిపప్పు
పుష్పం : సంపంగి మరియు తామర
వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం
జాతి రత్నం : ఎర్రని పగడం
నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం
||||||||||||||||||||||||||||||||||||
4. బుధుడు - బుధవారం
ధాన్యం : పచ్చ పెసర పప్పు
వస్త్రం : పచ్చని రంగు వస్త్రం
జాతి రత్నం : పచ్చ
నైవేద్యం : పెసరపప్పు తో కూడిన అన్నం
||||||||||||||||||||||||||||||||||||
5. గురు - గురువారం
ధాన్యం : వేరుసెనగ పప్పు
పుష్పం : మల్లె
వస్త్రం : బంగారు రంగు వస్త్రం
జాతి రత్నం : పుష్య రాగం
నైవేద్యం : సెనగపప్పు తో కూడిన అన్నం
||||||||||||||||||||||||||||||||||||
6. శుక్రుడు - శుక్రవారం
ధాన్యం : చిక్కుడు గింజలు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : వజ్రం
నైవేద్యం : చుక్కుడు గింజల తో కూడిన అన్నం
||||||||||||||||||||||||||||||||||||
7. శని - శనివారం
ధాన్యం : నల్ల నువ్వులు
వస్త్రం : నల్లని వస్త్రం
జాతి రత్నం : నీలం
నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం
||||||||||||||||||||||||||||||||||||
8. రాహువు - శుక్రవారం
ధాన్యం : మినుగులు
పుష్పం : అడవి మందారం
జాతిరత్నం : గోమేధుకం
వస్త్రం : నల్లటి వస్త్రం
నైవేద్యం : మినుగులతో కూడిన అన్నం
||||||||||||||||||||||||||||||||||||
9. కేతువు - మంగళవారం
ధాన్యం : ఉలవలు
పుష్పం : ఎర్రని కలువ
వస్త్రం : రంగురంగుల వస్త్రం
జాతి రత్నం : వైడుర్యం
నైవేద్యం : ఉలవల అన్నం.
|||||||||||||||||| ||||||||||||||||| |||||||||||||||||| ||||||||||||||||||

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...