చాలా రోజులుగా మిత్రులను పలకరించలేక పోయాను.ఇప్పటికి అవకాశం కలిగింది.
ఈ పర్యాయం జన్యువాదం గురించి చర్చిద్దాం.
"కోతినుండి పుట్టాడు మానవుడు" అనేది డార్విన్ సిద్ధాంతం.
ఆయితే మన భారతీయ సిద్ధాంతాల్లో ఎక్కడా ఇటువంటిది కనిపించదు. ఎందుకంటారు?
ఎందుకంటే-మనమెవరం కూడా కోతినుండి పుట్టినవారిమి కాము కాబట్టి.
మరి డార్విన్ సిద్ధాంతం తప్పా? కాదు.అది వారి జన్మసిద్ధాంతం.
అంటే- పాశ్చాత్యులు కోతినుండి పుట్టారు.దీనికి తార్కిక ఆధారాలు లభిస్తున్నాయి.
అవేంటంటే-
AIDS వ్యాధి మొదట కోతుల్లోనే కనుగొన్నారు.అంటే అది కోతుల్లో ఉండే వ్యాధి అన్నమాట.ఆ తర్వాత ఇది పాశ్చాత్యుల్లో కనబడింది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కనిపించింది.
దీనివల్ల ఏం తెలుస్తుంది? చూద్దాం.
ఈవ్యాధి కలుగడానికి కారణాలు-
1. లైంగిక సంబంధాలవల్ల.
2. జన్యు సంబంధం వల్ల(తల్లిదండ్రులనుండి పిల్లలకు).
3. కలుషితమైన రక్తాన్ని ఎక్కించడంవల్ల.
4. వ్యాధిగ్రస్తునికి వాడిన సిరంజులు మొదలైనవి వాడడం వల్ల.
ఇక విషయవిశ్లేషణకు వస్తే-
1. కోతిలో మొదట వ్యాధి ఉంది.
2. పాశ్చాత్య దేశాల్లో మొదట మానవునిలో కనపడింది.
అంటే- కోతినుండి మానవునికి ఈ వ్యాధి సోకిందన్నమాట.
పై కారణాల్లో 3,4 సంఖ్యల కారణాలు అవకాశం ఉన్నవి కావు ఈ కేసులో. ఇక మిగిలినవి 1,2.
అందులో రెండవది డార్విన్ ప్రతిపాదించింది.అది వచ్చింది మొదట పాశ్చత్యుల్లోనే కాబట్టి.వారి జన్మసిద్ధాంతం వారు కనుగొని చెప్పారు.కాబట్టి నమ్మవచ్చు.
ఇక రెండవకారణం కూడా వారికి వర్తిస్తుందేమో మనకు తెలువదు. ఊహించలేము కూడ.
మరొక తర్కం-
పెళ్ళిళ్ళ విషయంలోకూడా -
మనదేశంలో రాముని కాలం నుండి ఏకపత్నీవ్రతం ఉంది.
కాని పాశ్చాత్యుల్లో? ఎందరినో చేసుకోవచ్చు.విడాకులు ఇవ్వవచ్చు.మరొకరిని చెసుకోవచ్చు.ఇది సామాన్యంగా జంతువుల్లో ఉండే లక్షణం.కాబట్టి ఈ ఆధారంవల్లకూడా వారి జన్మ విషయంలో వారి సిద్ధాంతం నిజమే.
ఇక అన్నీ పాశ్చాత్య దేశాల్లోనుంచి వేరే దేశాలకు వ్యాపించాయి.అన్నీటితో పాటు aids,సంస్కృతి కూడా మనం దిగుమతి చేసుకున్నాం.
ఎందుకంటే వారిదే శాస్త్రీయ విజ్ఞానం,గొప్ప సంస్కృతి కదా?
Wednesday, April 2, 2008
Subscribe to:
Post Comments (Atom)
ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?
ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...
-
సర్వులూ జపించదగిన వేదవ్యాస కృత మహాభారతాంతర్గత శతరుద్రీయం శ్లో . ప్రజాపతీనాం ప్రథమం తేజసాం పురుషం ప్రభుమ్! భువనం భూర్భ...
-
🚩 *రేపే మృగశిర కార్తె* 🚩 *హిందూ ధర్మచక్రం* మృగశిర కార్తె వచ్చిందంటే సకలజనులకు వూరట కలుగుతుంది. అప్పటివరకు గ్రీష్మతాపంతో అల...
-
పుట్టిన రోజునాడు చదవవలసిన శ్లోకం(సప్త చిరంజీవి శ్లోకం) పుట్టిన రోజునాడు ఆవు పాలు, బెల్లము, నల్ల నువ్వులు కలిపిన మిశ్రమాన్ని నివేదన చేసి ఈ క...
5 comments:
చాలా funny గా వుందండి.
కానీ అనాలోచితంగా చదివితే మీరు serious గానే రాశారు అని అనుకొనే ప్రమాదంకూడా వుంది.
శర్మ గారి హాస్యరచన బాగానే ఉంది.చాలా రోజుల తర్వాత కామెడీగా వచ్చారు.
"ఒకప్పుడు మానవునికీ తొక ఉండేది.అది వాడుకలో లేక పోవడం వల్ల ఊడిపోయింది" అనే ఒక కథనం కూడా చదివాం.అది కూడా ఏ మహానుభావుడన్నాడో తెలిస్తే,అదీ మరొక ఆధారం.
see my page
vaalla cheSTalu katchitamgaa kOti chESTallaagE unnaayi. kaanee manavi maatram emamta goppagaa unnaay? okaLLni anvavasaramgaa vekkirimchi aanamdimchaDam valla, mana moorkhatvaalu marimta balapaDE avakaasham uMdi. satym ekkaDa elaa eppuDu evaru vinipiMchinaa daanni sveekariMchitEnE manaki nijamain samtOsham sukham kalugutumdi ani meeku teliyadaa? ilaamti saradaalu manam emta vadilEsthE amdarike amtha haayi.
sridhar kumar
Post a Comment