🔸🔸🔸🔸
*దశ వాయువులు - పంచ ప్రాణాలు:*
🔸🔸🔸🔸
*పంచ ప్రాణాలు:*
*ప్రాణ వాయువు:* శ్వాస ద్వారా హృదయానికి తర్వాత అన్ని కణాలకు చేరే వాయువు
*అపాన* ఊపిరితిత్తులు, విసర్జన అవయవాలద్వారా వ్యర్ధ పదార్దములు పంపే వాయువు
*వ్యాన:* శరీరం యొక్క సంకోచ వ్యాకోచాలకు కారణం
*ఉదాన:* వాక్కు రూపంలో ఉండేవాయువు
*సమాన:* జీర్ణమవటానికి ఉపయోగించే వాయువు
*ఉప ప్రాణాలు:*
*నాగ* : త్రేన్పు గా వచ్చే గాలి
*కూర్మ* : రెప్పవేయటానికి కారణమైన గాలి
*కృకల* : తుమ్ము
*ధనంజయ* :హృదయ నాడులను మూస్తూ తెరుస్తూ ఉండే వాయువు.
*దేవదత్తం* : ఆవులింత లోని గాలి
అనే దశ వాయువులు శరీరంలో ఉంటాయని అంటారు.
ప్రాణ వాయువు (శ్వాస) లేనప్పుడు చనిపోయినట్లు గుర్తిస్తారు.ధనంజయ వాయువు చనిపోయిన తర్వాత కూడా ఉండి శరీరం ఉబ్బటానికి కారణం అవుతుంది. *పంచ ప్రాణాలు ఐదు + ఉప ప్రాణాలు ఐదు*
ఈ పదింటిని కలిపి దశ వాయువులు అని అంటారు.
●●●
No comments:
Post a Comment