Saturday, May 6, 2017

ఔప/ఉప/పురాణాలు - పేర్లు

ఔప పురాణాలు :: :: వాటి పేర్లు

నారదీయ ఔప పురాణం
వామన ఔప పురాణం
బ్రహ్మ వైవర్త ఔప పురాణం
మాత్య ఔప పురాణం
ఆత్మ ఔప పురాణం
శివ ఉత్తర ఖండ ఔప పురాణం
వృద్ద పద్మ ఔప పురాణం
ఋజు ఔప పురాణం
పశుపతి ఔప పురాణం
పరానంద ఔప పురాణం
చండి ఔప పురాణం
అంగీరస ఔప పురాణం
మాఘఔప పురాణం
విష్ణు ధర్మోత్తర ఔప పురాణం
గర్గ ఔప పురాణం
కర్తావ ఔప పురాణం
యమ ఔప పురాణం
వాయవీయ ఔప పురాణం

ఉప పురాణాలు :: వాటి పేర్లు

సనత్కుమార ఉప పురాణం
నార సింహ ఉప పురాణం
నారదీయ ఉప పురాణం
శివ ధర్మ ఉప పురాణం
దుర్వాస ఉప పురాణం
కపిల ఉప పురాణం
మానవ ఉప పురాణం
ఔ శనస ఉప పురాణం
వరుణ ఉప పురాణం
కాళికా ఉప పురాణం
సాంబ ఉప పురాణం
నందికేశ్వర ఉప పురాణం
సౌర ఉప పురాణం
పరాశర ఉప పురాణం
ఆదిత్య ఉప పురాణం
మహేశ్వర ఉప పురాణం
దేవే భాగవత ఉప పురాణం
వాసిష్ట ఉప పురాణం

వ్యాస మహర్షి కేవలం 18 పురాణాలు మాత్రమే రచించలేదు

వ్యాస మహర్షి కేవలం 18 పురాణాలు మాత్రమే రచించలేదు. వ్యాసుడు , మరియు అతని అనుచరులయిన వైశమ్పాయనాదులు మొత్తం 108 పురాణాలను రచించారు. వ్యాస మహర్షి మరియు అతని శిష్యులు 5- రకాల పురాణాలను రచించారు.

మహా పురాణాలు =18

ఉప పురాణాలు =18

లఘు పురాణాలు లేక ఔప పురాణాలు =18

అతి పురాణాలు =18

ఖిలా పురాణాలు =36

18 పురాణాల పేర్లు

మత్స్య పురాణం
మార్కండేయ పురాణం
భవిష్య పురాణం
దేవీ భాగవతం
బ్రహ్మ పురాణం
బ్రహ్మాండ పురాణం
బ్రహ్మ వైవర్త పురాణం
వామన పురాణం
శివ పురాణం
విష్ణు పురాణం
వరాహ పురాణం
అగ్ని పురాణం
నారద పురాణం
పద్మ పురాణం
లింగ పురాణం
గరుడ పురాణం
కూర్మ పురాణం
స్కాంద పురాణం

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...