Tuesday, February 28, 2017

కాశీ - దర్శనీయ యాత్రా స్థలాలు

కాశి వెళ్లినవారు వీలైనంతవరకు ఈదిగువ తెలిపిన యాత్రలు చేయండి. నడచి చేయగలిగినవారు నడిచి చేయొచ్చును. నడవలేనివారు ఆటోలో ప్రయాణించి చేయవచ్చును. ఈయాత్రలు ఆటో వారికీ అందరకీ తెలియవు. ఈయాత్రలు తెలిసినవారితో వెళ్లి చేయవలెను.
కాశీలో లోపల చేయవలసిన యాత్రలు
1 అష్ట భైరవుల దర్శన యాత్ర
2 సప్త భైరవుల దర్శన యాత్ర
3 నవ దుర్గలు దర్శన యాత్ర
4 నవ గౌరీలు దర్శన యాత్ర
5 షోడశ విష్ణువుల దర్శన యాత్ర
6 ద్వాదశ అదిత్యుల దర్శన యాత్ర
7 ఏకాదశ రుద్ర భైరవుల దర్శన యాత్ర
8 ఏకాదశ రుద్రులు దర్శన యాత్ర
9 ఏకాదశ రుద్ర గణపతుల దర్శన యాత్ర
10 ఏకాదశ రుద్ర హనుమాన్ దర్శన యాత్ర
11 ఏకాదశ నృసింహ దర్శన యాత్ర
12 అష్టవసు దర్శన యాత్ర
13 ఆజ్ఞా దర్శన యాత్ర
14 త్రికంటక దర్శన యాత్ర
15 కేదారేశ్వర నిత్య దర్శన యాత్ర
16 కేదారేశ్వర అంతర గృహ దర్శన యాత్ర
17 విశ్వనాధ నిత్య దర్శన యాత్ర
18 విశ్వనాధ అంతర గృహ దర్శన యాత్ర
19 ఓంకారేశ్వర అంతర గృహ దర్శన యాత్ర
20 శ్లోకం ప్రకారము దర్శన యాత్ర
21 కాశీలో ఛార్ ధామ్ దర్శన యాత్ర
22 కాశీలో సప్తపురి దర్శన యాత్ర
23 సిద్ద కూపములు స్నానము యాత్ర
24 కాశీలో మోక్ష లింగాలు దర్శన యాత్ర
25 విశ్వనాధ స్వరూపాత్మ అంగ దర్శన యాత్ర
26 నవగ్రహాలు దర్శన యాత్ర
27 సప్త ఋషులు దర్శన యాత్ర
28 వార యాత్ర
29 సప్త తీర్ధముల స్నానము యాత్ర
30 విశ్వనాధ అవిముక్త ప్రదక్షిణ దర్శన యాత్ర
31 షడంగ దర్శన యాత్ర
32 ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శన యాత్ర
33 దశ మహావిద్యలు దర్శన యాత్ర
34 అష్ట దిక్పాలకుల దర్శన యాత్ర
35 నవ నృసింహ దర్శన యాత్ర
36 అష్ట వినాయకుల దర్శన యాత్ర
37 చతుర్ద వినాయకుల దర్శన యాత్ర
38 పాంచామృత వినాయకుల దర్శన యాత్ర

కాశికి ప్రదక్షిణగా చేయవలసిన యాత్రలు
39 పంచక్రోశ ప్రదక్షిణ యాత్ర
40 చప్పన 56 గణపతుల దర్శన యాత్ర
41 చౌరాశి క్రోశ ప్రదక్షిణ యాత్ర
42 వారణాసి ప్రదక్షిణ యాత్ర
43 త్రిశూల ప్రదక్షిణ యాత్ర
పైన తెలిపిన యాత్రలు కాశిలోను , ప్రదక్షిణముగానూ చేయవలసిన యాత్రలు. ఈ యాత్రలు కాశీలో తెలిసిన వారి ద్వారా చేయవలయును.

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...