Sunday, May 4, 2008

Books related to Bharatham

భారతానికి సంబంధించిన పుస్తకాలు తెలుగు పరిశోధన
www.teluguthesis.invisioni.com
సైట్ లో కొన్ని లభిస్తున్నాయి.అవి-

1) భారతం ధర్మాద్వైతం
2) మహాభారతం ఉపదేశం
3) ఆంధ్ర భారత కవితా విమర్శనము
4) మహా భారత నిఘంటువు
ఈ పుస్తకాలు చదువరులకు ఉపయోగ పడుతాయనే నా ఆలోచన.చూడండి.

4 comments:

Venu said...

పురిపండా అప్పలస్వామి విరచిత వ్యావహారికాంధ్ర మహాభారతం అనే గ్రంథం ఎక్కడ లభ్యమగునో తెలియజేయగలరా? కృతజ్ఞతలతో

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

విశాఖపట్నం బుక్ సెంటర్ లో దొరకొచ్చు ,నన్ను కనుక్కోమంటారా?

Sridhar said...

Sir, U can download Tilak's e-Book
here


http://www.esnips.com/doc/8dfc390b-e674-4c94-b754-5e551ee06f52/AMRUTAM-KURISINA-RAATRI

Dr.Pandu Ranga Sharma Ramaka said...

వేణు గారు అడిగారని ప్రయత్నించా.పూరిపండా భారతం దొరకలేదు కానీ,పూరిపండా భాగవతం దొరికింది.అది తిసుకవచ్చి పెట్టా మీకు అందుబాటులో.(you have to log in)
http://invisioni.com/forums/index.php?mforum=teluguthesis&showtopic=151
వేణు గారు ఇదేదో అక్కడే తెలుగుపరిశోధనలో’ అడిగి ఉంటే ఒక పోష్ట్ అయ్యేదిగా మాకు?ఐనా మీకు మా కృతఙ్ఞతలు.