Saturday, January 26, 2008

తెలుగు పరిశోధన

తెలుగులో పరిశోధకులకు కావాల్సినంత సమాచారం లభించదు.అసలు తెలుగులో వెలువడిన పరిశోధనలు దొరకడం ఒకొక్కప్పుడు మరీ కష్టం.అందుకే ఈ ఇబ్బందులు అధిగమించాలనే ఉద్దేశంతో ఒక సైట్ ప్రారంభించారు.అందులో ఒకటి గ్రంథాలయ విభాగం,మరొకటి పరిశోథనల విభాగం ఉంది.కాబట్టి రచయితలు/కవులు/పండితులు/పరిశోధకులు తమ రచనలను/పరిశోధనలను అందులొ పెట్టవచ్చు.తెలుగు విద్యార్థి లోకానికి మేలు చెయ్యవచ్చు.

http://teluguthesis.invisioni.com/

ఈ సైట్ గురించి మీ స్నేహితులకు,బంధువులకు తెలుపండి.ఎక్కువ రచనలు/పరిశోధనలు అందులో చేరేట్టు చేయండి.ఈ ప్రయత్నం సఫలమైతే ఒక స్వతంత్రమైన సైట్ నే ప్రారంభించాలని నిర్వాహకుల ఆలోచన.కాబట్టి,ఆ సైట్ ను సందర్శించండి.మీ సలహాలు సూచనలు ఇవ్వండి.ఒక మంచి ప్రయత్నాన్ని ప్రోత్సహించండి.

0 comments: