Sunday, January 27, 2008

వేదం పుస్తకాలు

వేదం పుస్తకాలు మనకు ఇంటర్ నెట్ లో దొరకడం కొంత కష్టమే.కేవలం భావం మాత్రమే దొరుకుతుంది. కాని వేదం మూలం పూర్తి పాఠం ఈ కింద దొరుకుతుంది.

వేద పాఠం
పై లింక్ పై నొక్కండి.

6 comments:

కొత్త పాళీ said...

శర్మ గార్కి స్వాగతం. ఈ వేదం పేజి కూడా మీరే నడూపుతున్నట్టు కనబడుతోంది. మీరు చేస్తున్న కృషికి అభినందనలు. క్రమం తప్పకుండా రాస్తుండండి.

Sridhar said...

శర్మ గారికి, 'రామాయణం - సామాజికాంశాలు ' అనే టాపిక్ పై
వొక ఆర్టికల్ రాస్తున్నాను. ఒకటి చెప్పండి.
శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడా ?
లేక సీత కాకుండా ఇంకెవరైనా భార్యలున్నారా?

Sridhar said...

రామాయణ కావ్యాన్ని సంస్కృత-ఇంగ్లీషు అనువాదం తో డౌన్ లోడ్ ఫైల్ గా అందించగలరా?

Sridhar said...

శర్మ గారికి, 'రామాయణం - సామాజికాంశాలు ' అనే టాపిక్ పై
వొక ఆర్టికల్ రాస్తున్నాను. ఒకటి చెప్పండి.
శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడా ?
లేక సీత కాకుండా ఇంకెవరైనా భార్యలున్నారా?

Dr.Pandu Ranga Sharma Ramaka said...
This post has been removed by the author.
Dr.Pandu Ranga Sharma Ramaka said...

శ్రీధర్ గారికి మీకు కావాల్సిన సామగ్రి ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో చూడండి.
http://www.archive.org/search.php?query=Ramayanam%20AND%20mediatype%3Atexts%20AND%20collection%3Amillionbooks


కొత్తపాళీ గారికి కృతజ్ఞతలు.